సంఘ స్థాపకుల గేయం (Church Planters Song)
స్థాపకులం సంఘ స్థాపకులం స్థాపకులం సంఘ స్థాపకులం (2) క్రీస్తేసుని సైన్యపు వీరాధి వీరులం పరలోక రాజ్యపు పనివారలం (2) అ. ప. : అదరము మేము బెదరము (2) ప్రభుయేసుని సంఘాలను స్థాపిస్తూ సాగెదం – పరలోక రాజ్యాన్ని వ్యాపింప జేసేదం (2) 1. సువార్తను ప్రకటిస్తాం ప్రతిఒక్కరికీ ప్రతిఒక్కరూ మనసుమారి విశ్వసించునట్లుగా (2) విశ్వసించినవారే రక్షింపబడునట్లుగా (2) రక్షణతో ప్రభురాజ్యం స్థాపించబడునట్లుగా (2) 2. శిష్యులుగా ఉండెదము ప్రభు యేసుకు ప్రభుయేసుకు శిష్యులుగా తీర్చిదిద్దెదం (2) ...