Posts

Showing posts from July, 2026

సంఘ స్థాపకుల గేయం (Church Planters Song)

స్థాపకులం సంఘ స్థాపకులం స్థాపకులం సంఘ స్థాపకులం (2) క్రీస్తేసుని సైన్యపు వీరాధి వీరులం పరలోక రాజ్యపు పనివారలం (2)   అ. ప. :      అదరము మేము బెదరము (2)                 ప్రభుయేసుని సంఘాలను స్థాపిస్తూ సాగెదం –                   పరలోక రాజ్యాన్ని వ్యాపింప జేసేదం (2)   1. సువార్తను ప్రకటిస్తాం ప్రతిఒక్కరికీ               ప్రతిఒక్కరూ మనసుమారి విశ్వసించునట్లుగా  (2)         విశ్వసించినవారే రక్షింపబడునట్లుగా       (2)         రక్షణతో ప్రభురాజ్యం స్థాపించబడునట్లుగా (2)   2. శిష్యులుగా ఉండెదము ప్రభు యేసుకు            ప్రభుయేసుకు శిష్యులుగా తీర్చిదిద్దెదం   (2) ...

ప్రియ యేసు నాథ పని చేయ నేర్పు (సేవకుని హృదయ రాగం)

Image
  ప్రియ   యేసు   నాథ   పని   చేయ   నేర్పు నీదు   పొలములో   కూలివానిగా కావాలి   నేను   నీదు   తోటకు   కావలివానిగా అంకితం   ఈ   జీవితం   నా   యేసు   నీ   కోసమే అంకితం   ఈ   జీవితం   క్రైస్తవ లోకానికే 1.                         1. ఏక   భావము   సేవ   భారము - యేసు   మనసుతో   సాగిపోదును   (2)             విసుగక   విడువక - కష్టించి   పని   చేసెదన్   (2)         ॥ ప్రియ   యేసు ॥ 2.               2.  త్యాగ భరితము యేసు చరితము – త్యాగ సాహిత్యమే ప్రాణాత్మ దేహముల్                 అందుకే ఈ జీవితం నా యేసు నాకిచ్చెను           3.  స్వచ్చమైన   ప్రేమను   మచ్చలేని ...

రైట్ సొసైటి థీమ్ సాంగ్ (Theme Song) – 2

Image
  ఇదిగో దేవా మేమందరం - సంసిద్ధముగా ఉన్నాము ( 2) నీ చిత్తమునే చేయుటకు - నీ సాక్షులుగా వెళ్ళుటకు ( 2) విశ్వాసముతో నిలుచుటకు - శ్రమ సహితము సహించుటకు ( 2)   1. సువార్త ప్రకటనే ధ్యేయముగా - పౌలు వలే పనిచేయుటకు ( 2)     కష్ట నష్టములెదురైనా - క్రుంగక ముందుకు సాగుటకు ( 2)     నింపుము దేవా నీ ఆత్మతో - ధైర్యముగా పని చేయుటకు ( 2) 2. ఆది అపొస్తుల మార్గములో - ఐక్యముగా కొనసాగుటకు ( 2)     మరణమే మా ముందున్నా - శిష్యుల వలె పని చేయుటకు (2)     గురిని కలిగిన యోధులమై - నీ రాజ్యము స్థాపించుటకు( 2) 3. పంపుము దేవా నీ పొలముకు - నేర్పుతో పైరును కోయుటకు ( 2)     వాడుకొ దేవా ని పాత్రగా ని చేతిలోని బాణముగా( 2)     నిలుపుము దేవా కడవరకు- నీతి కిరీటము   పొందుటకు( 2) వీడియొ పాట కోసం ఈ క్రింద చూడండి 

రైట్ సొసైటి థీమ్ సాంగ్ (Theme Song) – 1

Image