ప్రియ యేసు నాథ పని చేయ నేర్పు (సేవకుని హృదయ రాగం)
ప్రియ యేసు నాథ పని చేయ నేర్పు నీదు పొలములో కూలివానిగా
కావాలి నేను నీదు తోటకు కావలివానిగా
అంకితం ఈ జీవితం నా యేసు నీ కోసమే అంకితం ఈ జీవితం క్రైస్తవ లోకానికే
1. 1. ఏక భావము సేవ భారము - యేసు మనసుతో సాగిపోదును (2)
విసుగక విడువక - కష్టించి పని చేసెదన్ (2) ॥ప్రియ యేసు॥
2. 2. త్యాగ భరితము యేసు చరితము – త్యాగ సాహిత్యమే ప్రాణాత్మ దేహముల్
అందుకే ఈ జీవితం నా యేసు నాకిచ్చెను
3. స్వచ్చమైన ప్రేమను మచ్చలేని సేవనుమెచ్చునేసు మహిమతో వచ్చు వేల (2) మరువకు నా ప్రాణమానీ ప్రయాస వ్యర్ధము కాదు (2) ॥ప్రియ యేసు॥
4. స్వంత పనులతో సంతసించక – ఆశతో ఆత్మలన్ అవని వెదకుచూ
అలయక క్రుంగక – కష్టించి పని చేసెదన్
వీడియొ పాట కోసం ఈ క్రింద చూడండి
Comments
Post a Comment